Welcome to Any Time Property — Trusted Property Docs & Listings
Download App From Playstore

🏛️ ⚠️ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ కొనుగోలుదారులకు హెచ్చరిక : అడ్వాన్స్ ఇవ్వకముందు EC చెక్ చేయండి

05 Feb 2026

Blog Banner

విజయవాడ / హైదరాబాద్ :

ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మంది ప్రాపర్టీ కొనుగోలుదారులు Encumbrance Certificate (EC) చెక్ చేయకుండా భూమి కొనడం వల్ల కోర్టు కేసులు, లోన్ రిజెక్షన్లు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు.

పాత లోన్లు, కేసులు, వివాదాలు రిజిస్ట్రేషన్ తర్వాత బయటపడితే — తిరిగి డబ్బు రావడం చాలా కష్టం.

లీగల్ నిపుణుల సూచన:
👉 ₹1 అడ్వాన్స్ కూడా ఇవ్వకముందు EC తప్పనిసరిగా చెక్ చేయాలి.

ATP – Any Time Property App ద్వారా
డాక్యుమెంట్ నెంబర్ లేదా సర్వే నెంబర్‌తో
2 నిమిషాల్లోనే EC డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

👉 మాటల్ని నమ్మొద్దు. డాక్యుమెంట్స్‌ని నమ్మండి.

📲 ఇప్పుడే ATP App డౌన్‌లోడ్ చేసి మీ ప్రాపర్టీని వెరిఫై చేయండి.

🟢 ఇప్పుడే EC చెక్ చేయండి →